AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో రోగాలకు దడ పుట్టించే జ్యూస్‌.. రోజూ ఖాళీ కడుపుతో ఓ గ్లాసుడు తాగితే సరి!

శీతాకాలంలో మన శరీరంలో రోగనిరోదక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో ఈ కాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఉదయం మీరు ఏం తింటారు, తాగుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Nov 24, 2025 | 9:05 PM

Share
నిజానికి పాలకూరలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలకూరను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పాలకూర తినడానికి ఇష్టపడరు.

1 / 5
పాలకూర ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన ఆకుకూర.  పాలకూరను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి, ప్రతిరోజూ పాలకూర తీసుకోవడం మంచిది. అయితే రోజువారీ ఆహారంలో పాలకూర జ్యూస్‌ తీసుకోవడం వేగంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పాలకూర జ్యూస్‌ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
పాలకూరలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ ఎ, సి, కె బి2, బి, సి, ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

3 / 5
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పాలకూర జ్యూస్‌ తాగాలి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మీరు అనారోగ్యానికి గురికాకుండా నిరోధిస్తుంది.

4 / 5
ఆరోగ్యకరమైన చర్మానికి పాలకూర కూడా ఎతో మేలు చేస్తుంది. పాలకూర జ్యూస్‌ ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. శీతాకాలంలో పాలకూర జ్యూస్‌  తాగడం వల్ల రోగాలు రాకుండా నివారించవచ్చు.

5 / 5
Follow Us