అలాగే తరచూ వేరు వేరు షాంపులతో తలస్నానం చేయకూడదని, ఎప్పుడూ ఒకే విదమైన షాంపులనే వాడాలని కూడా కొందరంటుంటారు. ఎవరో చెప్పారని మర్కెట్లో వచ్చిన కొత్త బ్రాండ్ షాంపులను వాడకపోవడమే మంచిది. ఐతే అప్పటికే మీరు వాడుతున్న షాంపు వల్ల మీ జుట్టు పాడైపోతున్నట్లయితే, అటువంటి షాంపును మార్చడం మంచిది.