AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు.. వారికీ విషంతో సమానం!

అన్ని కూరగాయల కంటే సొరకాయల్లోనే తక్కువ కేలరీలు, ఫైబర్ ఉంటుంది. ఇది అందరికీ జీర్ణం కాదు. ముఖ్యంగా, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికీ దీనిని తినకపోవడమే మంచిది. అయితే, ఏ సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 05, 2026 | 11:23 AM

Share
మనం వారంలో ఒక రోజైన సొరకాయను తింటాము. ఎందుకంటే, దీనితో సొరకాయ చారు, సొరకాయ కూర ఇలా ఒకటి కాదు, అనేక రకాలు చేసుకుంటాము. వీటిని ఎక్కువగా సాంబార్ లో వాడుతుంటాము

1 / 5
ఇది మన ఆరోగ్యానికి మంచిదే కానీ,దీనిని తినడం వలన శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అయితే, దీనిని కొందరు తినకూడదని అంటున్నారు. ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు సొరకాయను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో ఉండే  కొన్ని టాక్సిన్లు బిడ్డ 
 ఎదుగుదలకు అడ్డు పడతాయి. కాబట్టి, దీనిని ఎక్కువగా తీసుకోకండి.

ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు సొరకాయను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో ఉండే కొన్ని టాక్సిన్లు బిడ్డ ఎదుగుదలకు అడ్డు పడతాయి. కాబట్టి, దీనిని ఎక్కువగా తీసుకోకండి.

3 / 5
లో బీపీ ఉన్న వారు కూడా దీనిని దూరం పెడితేనే మంచిది. ఎందుకంటే, ఇది  రక్తపోటును తగ్గిస్తుంది. ఇక దీనిని తింటే లేని పోనీ సమస్యలు వస్తాయి. అలసట వంటి సమస్యలు వస్తాయి.

4 / 5

జీర్ణ సమస్యలు ఉన్న వారు కూడా దీనిని తిని ఇబ్బంది పడొద్దు. అందుకే, దీనితో బాధ పడేవారు మీ  డైట్‌లో సొరకాయ చేర్చకండి. 
గ్యాస్, ఎసిడిటీ  వంటి సమస్యలు వస్తాయి.

జీర్ణ సమస్యలు ఉన్న వారు కూడా దీనిని తిని ఇబ్బంది పడొద్దు. అందుకే, దీనితో బాధ పడేవారు మీ డైట్‌లో సొరకాయ చేర్చకండి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

5 / 5
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం

గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌

ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?

సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..

చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..

తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది

ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం

గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..