AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 44 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ పెళఅలికి దూరంగానే ఉండిపోయింది.

Rajitha Chanti
|

Updated on: Feb 05, 2026 | 11:15 AM

Share
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి. గ్లామరస్ పాత్రలు కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ క్వీన్ గా మారింది. దశాబ్దానికి పైగా తన స్టార్ డమ్ కొనసాగించింది. ప్రభాస్, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

1 / 5
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ అనుష్క శెట్టి. 2005లో నాగార్జున 'సూపర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క మొదట్లో గ్లామరస్ పాత్రల్లో కనిపించింది. కానీ అరుంధతి సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
రుద్రమదేవి, బిల్లా, భాగమతి వంటి చిత్రాలతో మెప్పించింది. కానీ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ మూవీ ఆమెకు పాన్ ఇండియా రేంజ్ ను తెచ్చిపెట్టాయి.'బాహుబలి' రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసి, అనుష్క శెట్టి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి నటిగా నిలిచింది.

3 / 5
బాహుబలి తర్వాత ఆమె సినిమాలు తగ్గించింది. చివరగా ఘాటి చిత్రంలో నటించింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.133 కోట్లు ఉంటుందట. ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంవత్సరానికి రూ.12 కోట్లు సంపాదిస్తుంది.

4 / 5
ప్రస్తుతం మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్సెరర్ సినిమాలో నటిస్తుంది. అలాగే ఆమె నాగార్జున 100వ చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుష్క.. వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది