AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరుడ పురాణం ప్రకారం .. ఈ మూడు తప్పులు చేస్తే అకాల మరణం తప్పదంట!

ఒక వ్యక్తి పుట్టుక, చావు అనేది కామన్, భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. అయితే చాలా మందికి మరణంపై అనేక అనుమానాలు ఉంటాయి. అయితే హిందూ మతంలో పవిత్రమైన గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో చావు పుట్టకల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మూడు తప్పులు చేస్తే అతనికి అకాల మరణం తప్పదు అని తెలుపుతుంది గరుడ పురాణం. కాగా, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 20, 2025 | 1:18 PM

Share

1 / 5
గరుడ పురానణంలో ఒక వ్యక్తి మరణం, పుట్టుక, జీవితంలో ఒక మనిషి చేసిన కర్మల పరిణామాల గురించి అది వివరిస్తుంది. అయితే ఒక వ్యక్తి కొన్ని సార్లు అకాల మరణం పొందుతారు. కాగా, అసలు ఇలా అకాలమరణానికి కారణాలు ఏవి? దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుంది అంటే?

2 / 5
అకాల మరణం అంటే ఒక వ్యక్తి తనకు తానుగా చనిపోవడం. కొంత మంది ఉరి వేసుకొని చనిపోతారు. మరికొంత మంది విషం తాగి చనిపోతారు. మరికొంత మంది ఆక్సిడెంట్, నిప్పుల్లో కాలిచనిపోవడం, నీటిలో మునిగి చనిపోవడం, హత్య వంటివన్నీ అకాల మరణాలే. అయితే ఇలా అకాల మరణం అనేది మూడు తప్పుల వలన సంభవిస్తుందంట.

3 / 5
అందులో ఒకటి అక్రమం సంబంధం. వివాహమైన స్త్రీ లేదా పురుషుడు తన భర్త లేదా భార్యకు ద్రోహం చేసి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అటువంటి వ్యక్తి అకాల మరణానికి గురి అవుతారని చెబుతుంది గరుడ పురాణం. అంతే కాకుండా పవిత్రస్థాలాలు, తీర్థయాత్రలు, దేవాలయాలను కలుషితం చేయడం కూడా మహాపాపం అంట. అలాంటి స్థలాలను అపవిత్రం చేసిన వారికి కూడా అకాల మరణం తప్పదంట.

4 / 5
అంతే కాకుండా కొంత మంది వృద్ధులను, చిన్న పిల్లలను, హింసిస్తారు. అంతే కాకుండా కొందరు ఉపాధ్యాయులను, సాధువులను అవమానించడం, తల్లిదండ్రులను,  మత నాయకులను అగౌరవపరచడం వంటివి చేసే వారు కూడా అకాల మరణానికి గురి అవుతారంట. వారు చేసే కర్మలను బట్టి వారి జీవిత కాలం అనేది ఆధారపడి ఉంటుంది. దాని ఫలితంగా వారికి మరణం సంభవిస్తుందని చెబుతుంది గరుడ పురాణం.

5 / 5
Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?

-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!

రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..

ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది