మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వెనక పెద్ద సైన్స్‌ ఉందని తెలుసా.? బంగారంతో చేసినవి ఎందుకు వాడొద్దంటే.

Silver Ancklets: భారతీయ మహిళలకు చిన్ననాటి నుంచే వెండిని తమ జీవితంలో ఓ భాగంగా మార్చేస్తుంటారు. పట్టీల నుంచి మెట్టెల వరకు వెండిని శరీరంపై ఉండేలా చూసుకుంటారు. ఇంతకీ వెండికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? శరీరంపై వెండి ఉంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Narender Vaitla

|

Updated on: Aug 20, 2021 | 6:05 PM

భారతీయ మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం ఆచారంలో ఒక భాగంగా వస్తోంది. అమ్మాయి జన్మించిన నెల రోజులకే వెండి పట్టీలు వేసి పేరెంట్స్‌ మురిసిపోతుంటారు.

1 / 6
 అంతేకాకుండా వివాహం అయిన తర్వాత కాలి వేళ్లకు వెండి మెట్టెలు తొడుగుతుంటారు. ఇలా మన పెద్దలు వెండిని మహిళల జీవితంలో ఒక భాగం చేశారు.

2 / 6
వెండిని ఇంతలా ఉపయోగించడం వెనక సైన్స్‌ ఉందని మీకు తెలుసా.? శాస్త్రీయంగా చెప్పాలంటే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండితో చేసిన వస్తువులు శరీరంపై ఉంటే వేడి బయటకు పోతుంది.

3 / 6
 వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం ఏదో ఒక పని చేస్తూ అలసిపోతారు కాబట్టే ఈ వెండి వస్తువులను మహిళల జీవితాల్లో భాగం చేశారంటా.

4 / 6
అంతేకాకుండా వెండి గజ్జెలు ధరించడం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి.

5 / 6
ఇక బంగారంతో చేసిన పట్టీలు ఎందుకు ధరించరంటే హిందూ సంప్రదాయం ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవీతో సమానంగా భావిస్తుంటారు. అందుకే కాళ్లకు పెట్టుకునే పట్టీలను గోల్డ్‌తో తయారు చేయరు.

6 / 6
Follow us
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..