మృగశిర రోజే చేప ప్రసాదం ఎందుకు తీసుకోవాలో తెలుసా?
మృగశిర కార్తె వస్తుంది. మృశిర రోజు చేప ప్రసాదం పంపిణి చేస్తుంటారు. అయితే ఈసారి జూన్ 8న మృగశిర కార్తె కావడంతో ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో చేప ప్రసాదం పంపిణికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మృగశిర రోజే చేప ప్రసాదం ఎందుకు వేస్తారు. దీని వెనుకున్న అసలు కారణం ఏదో? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5