AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలను ఎవరు ఎక్కువగా తాగకూడదో తెలుసా?

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం రోజులో ఒక్కసారైనా గ్లాస్ పాలు తాగాలని చెబుతారు వైద్యులు. అయితే పాలు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ కొంత మంది మాత్రం అస్సలే తాగకూడదంట. వారు ఎవరో? ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 01, 2025 | 5:35 PM

Share
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం రోజులో ఒక్కసారైనా గ్లాస్ పాలు తాగాలని చెబుతారు వైద్యులు. అయితే పాలు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ కొంత మంది మాత్రం అస్సలే తాగకూడదంట. వారు ఎవరో? ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం రోజులో ఒక్కసారైనా గ్లాస్ పాలు తాగాలని చెబుతారు వైద్యులు. అయితే పాలు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ కొంత మంది మాత్రం అస్సలే తాగకూడదంట. వారు ఎవరో? ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

1 / 5
పాలల్లో అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా పాలల్లో B2, B12, D, A, కాల్షియం, కేలరీలు, కొవ్వు, సోడియం,మెగ్నీషియం, వంటివి అనేకం ఉంటాయంట. అందువలన చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ పాలు తాగాలని చెబుతారు.

2 / 5
ఇక పోషకాల గని అయినప్పటికీ పాలు అందరికీ మంచివి కావు. కొంత మందికి పాలు తాగడం వలన అనేక సమస్యలు వస్తుంటాయి.కొందరికి పాలు తాగిన తర్వాత దగ్గు లేదా గొంతులో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయంట. అంతే కాకుండ కడుపు నొప్పి, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా అటువంటి వారు పాలకు దూరం ఉండాలంటున్నారు నిపుణులు.

3 / 5
అలాగే కొంత మందికి పాల అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా పాలు అస్సలే తాగకూడదంట. దీని వలన సమస్య మరితంత తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే, శ్వాస కోశ సమస్యలు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా పాలు తాగకూడదంట.

4 / 5
కొందరికి పాలు తాగితే మొహంపై మొటిమలు ఏర్పడుతాయి. అయితే పాలలోని హార్మోన్ల వలన ఈ సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వారు పాలకు చాలా దూరం ఉండటం మంచిదంట. అంతే కాకుండా,జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా పాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ