చెఫ్‌లు టోపీలు ఎందుకు ధరిస్తారో తెలుసా? వాటి పేరేంటి? పూర్తి చరిత్ర మీ కోసం..
చెఫ్‌లు ధరించే పొడవైన తెల్లటి టోపీని "టోక్ బ్లాంచ్" అంటారు. ఇది కేవలం ఫ్యాషన్ కాదు, పరిశుభ్రత, భద్రత, వృత్తిపరమైన గుర్తింపును సూచిస్తుంది. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో మొదలైన ఈ సంప్రదాయం, జుట్టు ఆహారంలో పడకుండా నిరోధించడం, చెమటను పీల్చుకోవడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంది. నేడు, వివిధ రకాల హెడ్‌వేర్‌లు వాడుకలో ఉన్నప్పటికీ, తెల్లటి టోపీ చెఫ్‌లకు గౌరవం నైపుణ్యానికి చిహ్నంగా మిగిలిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
