AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్తకు కలిసి వస్తుందో తెలుసా?

మానవుడి జీవితంలో పుట్టుమచ్చలు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి.పుట్టు మచ్చలను బట్టి వ్యక్తి స్వరూప స్వభావాన్ని తెలుసుకోవచ్చును. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వ్యక్తి శరీరంలో ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే దాని బట్టి ఆ వ్యక్తి గుణ గణాలు తెలుసుకోవచ్చు అంటున్నారు పండితులు.కాగా దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 27, 2025 | 11:33 PM

Share
స్త్రీలకు కొన్ని స్థానాల్లో పుట్టుమచ్చలు ఉండట వలన తన భర్త ధనవంతుడు అవుతాడంట. అమ్మాయికి  ఎక్కడ పుట్టు మచ్చ ఉంటే అందృష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మహిళలకు కుడి బొమ్మపై పుట్టు మచ్చ ఉంటే, ఆ అమ్మాయిని చేసుకునే వ్యక్తి చాలా అదృష్టవంతుడంట. అంతే కాకుండా వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుందంట.

1 / 5
అదే విధంగా స్త్రీకి కుడి చెంప పై పుట్టమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ధనవంతుడు అవతాడంట. అంతే కాకుండా ఆ వ్యక్తి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయంట.అలాగే చెంప పై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ, ఆ వ్యక్తికి ధనవంతుడైన భర్త లభిస్తాడంట. అంతే కాకుండా ఆ మహిళ జీవితం ఆనందంగా, ఎప్పుడూ సంతోషంగా సాగిపోతూ ఉంటుందంట.

2 / 5
కుడి చేయి మీద పుట్టు మచ్చ ఉన్న స్త్రీకి ఆ వ్యక్తి భర్త చాలా ధనవంతుడు అవుతాడంట. అంతే కాకుండా ఆ స్త్రీ అడుగు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఇంట్లో డబ్బుకు లోటే ఉండదంటున్నారు పండితులు. మహిళకు కుడిముక్కు పక్కన పుట్టు మచ్చ ఉంటే ఆ స్త్రీ భర్తకు చాలా కలిసి వస్తుందంట. వారి జీవితంలో సంతోషానికి లోటే ఉండదు అంటున్నారు పుట్టుమచ్చ శాస్త్ర నిపుణులు.

3 / 5
అంతే కాకుండా ఏ మహిళకైతే గడ్డంపై పుట్టు మచ్చ ఉంటుందో ఆమె చాలా అదృష్ట వంతురాలు అవ్వడమే కాకుండా, తన భర్తను కూడ అదృష్ట వంతున్ని చేస్తుందంట. వీరికి అసలు ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు అంటున్నారు పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు.

4 / 5
అంతే కాకుండా ఏ అమ్మాయికి అయితే ముక్కుపై పుట్టుమచ్చ ఉంటుందో, ఆమెను చేసుకునే భర్తకు ఏ పని చేసినా కలిసి వస్తుందంట.వీరు ఎప్పుడూ ఆనందంగా గడుపుతారంట

5 / 5