AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు కరోనా బారిన పడకుండా చూసుకోవాలా.. బెస్ట్ టిప్స్ మీకోసమే

ప్రస్తుతం కరోనా వైరస్ అనేది వ్యాపిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా తమ పిల్లల ఆరోగ్యం విషయంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నుంచి పిల్లలను కాపాడుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 27, 2025 | 10:36 PM

Share
పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరో వైపు కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. తగ్గింది అనుకొని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి తన ప్రతాపం చూపెట్టడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

1 / 5
ఈ సమయంలో తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉంది. కరోనా భయం వల్ల పిల్లలను బడికి పంపకుండా ఉండటం సాధ్యం కాదు.  అందు వలన పాఠశాలకు వెళ్లే పిల్లలను ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి వైరల్ ఫీవర్స్ నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
వాతావరణం మారినప్పుడు పిల్లలకు సాధారణంగా జలుబు, దగ్గు రావడం అనేది చాలా కామన్. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో ఏదైనా సమస్య కనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. దీని వలన సమస్యను త్వరగా నయం చేసిన వారిమి అవుతాము.

3 / 5
అలాగే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినిపించాలి. అంతే కాకుండా వారికి ఎట్టి పరిస్థితుల్లో బయటి పుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉండే ఫ్రూట్స్, ఆహార పదార్థాలను వారికి ఇవ్వడం చాలా ఉత్తమం.

4 / 5
రోజుకు కనీసం ఒక్కసారైనా నిమ్మరసం తయారు చేసి పిల్లలకు ఇవ్వండి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  పిల్లలకు చల్లటి నీటి కంటే వేడి నీరు తాగించాలి.దీని వలన వారు ఆరోగ్యంగా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..