ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా..? అయితే, ఇలా ట్రై చేయండి..! ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

Benefits of Ghee Coffee : నెయ్యి కాఫీ.. ప్రస్తుతం ఈ కాఫీ బాగా ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఇప్పుడు నెయ్యి కాఫీని తాగటం అలవాటుగా చేసుకుంటున్నారు. నెయ్యి కాఫీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఘీ కాఫీ, బుల్లెట్‍ప్రూఫ్ కాఫీ అని కూడా అంటున్నారు. ఇంతకీ ఈ ఘీ కాఫీ వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 12, 2024 | 8:29 AM

ఘీ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నెయ్యి కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. నెయ్యిలో ఒమెగా 3, 6, 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే శరీరంలో హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.

1 / 5
ఉదయాన్నే ఈ ఘీ కాఫీ తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ స్విగ్స్‌ లేకుండా మెరుగ్గా ఉంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవన్నీ మన శరీరానికి అందుతాయి.

2 / 5
అయితే ఎస్ప్రెస్సో కాఫీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్ప్రెస్సో కాఫీని వేడి నీటిలో కాఫీ పొడిని జోడించడం లేదా మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఇది బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. కానీ దీని అధిక వినియోగం అంత మంచిది కాదు. మీరు కూడా ఎస్ప్రెస్సో ప్రేమికులైతే దీనిని తాగడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

3 / 5
నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వులను కరిగిస్తుంది.

4 / 5
మూడు నుంచి ఐదు ఎస్ప్రెస్సో డ్రింక్స్ తాగే పురుషులలో మహిళల కంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తెలింది. ఎస్ప్రెస్సో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పురుషులలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కానీ మహిళల్లో ఇది తక్కువ.

5 / 5
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!