Morning Phone Habits: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ చూసే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానుకోండి

చాలా మందికి ఫోన్ చూడందే నిమిషం కూడా గడవదు. నిద్ర పోయే ముందు చేసే చివరి పని, నిద్రలేచాక చేసే మొదటి పని కూడా ఇదే కావడం దురదృష్టకరం. ఇలా ఫోన్ అదుపులేకుండా వాడటం వల్ల కలిగే దుష్ర్పభావాలు చాలా మందికి తెలియక పొరబాట్లు చేస్తున్నారు. ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు..

Srilakshmi C

|

Updated on: Nov 11, 2024 | 9:05 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక ముఖ్యమైన భాగం. నిద్రకు ముందు, ఆ తర్వాత, భోజనం చేసేటప్పుడు, పని చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం జాబితాలో చేరిపోయింది. వాట్సప్‌ మెసేజ్‌ తనిఖీ చేయడానికి తరచుగా ఫోన్‌ను చూస్తూ ఉంటాం. ఇంకొందరు ఉదయం లేచిన వెంటనే ఇతర పనులు చేసుకునే ముందు ఫోన్ చెక్‌ చేసుకోవడం అలవాటు. కానీ ఈ అలవాటు వారి కళ్లకు హానికరం. దీని వల్ల అనేక రకాల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.

1 / 5
IDC రీసెర్చ్ నివేదిక ప్రకారం 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిద్రలేచిన 15 నిమిషాల్లోనే తమ మొబైల్ ఫోన్‌లను చెక్ చేస్తుంటారు. ఇది కళ్ళను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉదయం నిద్రలేచి ఫోన్ వాడే అలవాటు వెంటనే మానుకోవాలి. జర్నల్ ఆఫ్ న్యూరల్ ట్రాన్స్‌మిషన్‌లోని 2007 నివేదిక ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్‌లను చూస్తే దాని కాంతి వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్. శరీరంలో ఈ హార్మోన్ స్థాయి పెరిగేకొద్దీ, వ్యక్తి ఎక్కువగా నిద్రపోవడం ప్రారంభిస్తాడు. దీంతో శరీరం నీరసంగా అనిపించడం ప్రారంభిస్తుంది.

2 / 5
పరిశోధన ప్రకారం, మీరు పడుకునే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత ఎలక్ట్రిక్‌ గాడ్జెట్‌ని ఉపయోగిస్తే, అది మీ జీవ గడియారాన్ని క్లిష్టతరం చేస్తుంది. వీటి నుంచి వచ్చే నీలి కాంతి రెటీనాలోని ఫోటోరిసెప్టివ్ కణాల ద్వారా గ్రహించబడుతుంది. ఈ కారణంగా వ్యక్తి పూర్తిగా నిద్రపోలేడు. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు.

3 / 5
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని తనిఖీ చేయడం ప్రారంభిస్తే, అది మీకు ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. ఒకే సమయంలో బహుళ సందేశాలు, ఇ-మెయిల్‌లు, వివిధ రకాల నోటిఫికేషన్‌లు చూడటం వల్ల ఆందోళన కలిగిస్తాయి. మానసిక ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే రోజంతా ఒత్తిడికి గురవుతారు. ఒకవైపు మొబైల్ విడుదల చేసే బ్లూ లైట్ మీ రెటీనాను దెబ్బతీస్తుంది. మరోవైపు ఆందోళన మీ సమస్యలను పెంచుతుంది.

4 / 5
మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ రోజు ప్రారంభించడం వల్ల కళ్లు పొడిబారడం పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కళ్లలో మాక్యులర్ డీజెనరేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ కంటి పరీక్షలు పెరుగుతాయి.

5 / 5
Follow us
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!

మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..

చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం

IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!

క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత

ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..

ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో

వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..

అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!