Andhra Pradesh: ఏడాదికోసారొచ్చే జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు.. ఒక్కటేమిటి అన్నీ ఇక్కడే
సంక్రాంతి పండగ ఏపీ వాసులకు చాలా ప్రత్యేకం. బంధుజనం మధ్య కోలాహలంగా జరుపుకుంటారు. అయితే ఈ పండక్కి ముందు అల్లూరి ఏజెన్సీలో గిరిజనులందరూ నిర్వహించే జోరా సంత గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది. ఇక్కడ పూర్వకాలం నాటి వస్తుమార్పిడి విధానం ఇంకా అమలవుతుంది. అంతేనా పెళ్లిళ్లు, బంధువుల పలకరింపులు.. ఇంకా ఎన్నో విశేషాలు ఈ సంతలో జరుగుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
