క్యాప్సికమ్ పండు.. అంటే నవ్వుకుంటున్నారా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..!
క్యాప్సికమ్..ఇది దాదాపు అందరికీ పరిచయమే. కొందరు దీనిని కూరగాయగా తీసుకుంటే మరికొందరు సలాడ్‌గా తింటారు. అయితే క్యాప్సికమ్ వెజిటేబుల్ జాతికి చెందినదా..? లేదంటే.. ఫ్రూట్ రకమా..? అనే సందేహం మీకేప్పుడైనా కలిగిందా..? అయితే, క్యాప్సికమ్ సాంకేతికంగా ఒక పండు అని చాలా మందికి తెలియదంటున్నారు ఆహార నిపుణులు. కానీ దీనిని సాధారణంగా కూరగాయలుగా, మసాలాగా ఉపయోగిస్తారని చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
