గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే నెల వచ్చేది మూడు నెలలకు పైగా వస్తుంది
Prasanna Yadla
11 March 2026
Pic credit - Pixabay
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యుల దగ్గర నుంచి హోటల్ యజమానుల వరకు ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
అయితే, ఈ ధరలు ఇప్పటిలో తగ్గేలా లేవు. కాబట్టి, మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
ఈ ధరలు ఇప్పటిలో తగ్గేలా లేవు
మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఇలా వాడితే నెల వచ్చేది 3 నెలలుకు పైగా వస్తుంది.
ఇలా వాడితే 3 నెలలు పక్కా
మీరు కుకింగ్ చేసే ముందు మాత్రమే స్టవ్ వెలిగించండి. చాలా మంది వెలిగించి మిగతా పనులు చేస్తారు.
కుకింగ్ చేసే ముందు స్టవ్ వెలిగించండి
కొందరు కూరలు త్వరగా అవ్వాలని హై మీద పెట్టి వంట చేస్తారు. దీని వలన గ్యాస్ త్వరగా అయిపోతుంది. అలా చేయొద్దు
మీడియం మంట
ప్రెజర్ కుక్కర్లో కూరలు, అన్నం వండితే టైమ్ తో పాటు, గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
గ్యాస్ కూడా ఆదా అవుతుంది
మీరు వంటలు చేసే పాత్రలపై మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. అలాగే, గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది.
పాత్రలపై మూత పెట్టండి
ఫ్రిజ్‌లో ఉండే ఆహారాలను అస్సలు వండకండి. దీని వలన గ్యాస్ త్వరగా అవుతుంది. కొన్ని రోజులు వీటిని దూరం పెట్టండి.
వాటిని అస్సలు వండకండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా