మండే ఎండల్లో గులాబీలు గుత్తులుగా పూయాలంటే.. నీళ్లు ఈ టైమ్‌లో పోయండి!
Prasanna Yadla
11 March 2026
Pic credit - Pixabay
మార్చిలోనే ఎండలు పేలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గులాబీ మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుంటే గుత్తులుగా పూస్తాయి.
మార్చిలోనే ఎండలు పేలిపోతున్నాయి
అయితే, చాలా మందికి ఏ సమయంలో నీరు పట్టాలో తెలియదు. సరైన సమయం ఏదో తెలుసుకోండి
సరైన సమయం ఏదో తెలుసుకోండి
ఉదయం నీరు పడితే రోజు మొత్తం తేమను బాగా పీల్చుకుంటాయి. కాబట్టి, ఉదయం మర్చిపోకుండా నీరు పట్టండి
ఉదయం మర్చిపోకుండా నీరు పట్టండి
ఉదయం 7 నుంచి 9 గంటలలోపు పడితే మొక్క బలంగా అయ్యి గులాబీలు గుత్తులుగా పూస్తాయి.
7 నుంచి 9 గంటలలోపు
ఇక మీరు గులాబీ మొక్కలకు నీరు పట్టాలంటే సాయంత్రం 6 గంటల తర్వాత పట్టడం మంచిది
సాయంత్రం 6 గంటల తర్వాత
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడూ ప్రతిరోజూ పట్టడం మంచిది ఇలా చేస్తే మొక్కలు వాడిపోకుండా ఉంటాయి.
ఎండలు ఎక్కువగా ఉంటే..
కుండీలో పైన ఎండుగడ్డిని వేస్తే ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది అలాగే చల్లగా ఉంటుంది.
ఎండుగడ్డి
కుండీ మొక్కలు పెంచుతున్నట్లయితే డైరెక్ట్ గా నీరు పోయచ్చు. ఆకులపైన నీరు అస్సలు చల్లకండి.
ఆకులపైన నీరు అస్సలు చల్లకండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా