డ్రై ఫ్రూట్స్‌లో రాజు ఏదో తెలుసా? దానికి ఆపేరు ఎలా వచ్చిందంటే?
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మొత్తం ఎనిమిది రకాల డ్రైఫ్రూట్స్ ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, ఖర్జూర, కిస్ మిస్, అత్తిపండ్లు, ఆఫ్రికాట్లు. వీటిలో పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లో డ్రైఫ్రూట్స్ రాజు కూడా ఉంటాడు. మరి ఇంతకూ డ్రైఫ్రూట్స్‌లో రాజు ఎవరో, దానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5