AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి ఇంట కనకవర్షం.. కుజుడి ఎఫెక్ట్‌తో ఆనందమే ఆనందం!

నవగ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. అయితే కుజ గ్రహం అతి త్వరలో ఉచ్ఛ స్థితిలో కదలికలు జరపనున్నాడు. ఇది పన్నెండు రాశుల పై దాని ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్ర అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, కుజగ్రహం ఏ రాశి వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 03, 2026 | 2:57 PM

Share
కుజ గ్రహం ఈ సంవత్సరం ప్రారంభంలో కదలికలు జరపడమే కాకుండా, సంచారం కూడా చేయనున్నాడు. మకర సంక్రాంతి తర్వాత జనవరి 16న కుజగ్రహం, ధనస్సు రాశి నుంచి బయల్దేరి, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన రుచక్ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన కొన్ని రాశులవారి ఇంట కనక వర్షం కురవనుందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరికి ఫిబ్రవరి 13 వరకు చాలా అద్భుతంగా ఉండనుంది. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.  వ్యాపారవేత్తలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్‌తో ముందుకు సాగుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి, టాప్ కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

2 / 5
మేష రాశి : అలాగే చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత ఇల్లు కొనుగులు చేయాలి అని చూస్తున్నారో, ఈ సమయంలో వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. బిజినెస్ అద్భుతంగా ఉంటుంది. కళా రంగంలో, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు.

3 / 5
ర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కుజగ్రహ సంచారం, రుచక్ రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతంది. కుజుడు ఈ రాశి వారి ఇంట సిరుల వర్షం కురిపిస్తాడు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి కుజుడి ప్రభావంతో చాలా బాగుంటుంది. ఈ రాశి వారు ఊహించని విధంగా ప్రయోజనాలు అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇంటా బయటప సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వీరు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాల్లో మద్ధతు లభిస్తుంది.

5 / 5
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..