AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: బొప్పాయితో ఇలా చేస్తే మీ రోగనిరోధక శక్తి బలోపేతం

వేసవిలో మన ఆరోగ్యంగా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన లిస్టులో బొప్పాయి, ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ కూడా ఉంటుంది.

Prudvi Battula
|

Updated on: Apr 09, 2023 | 2:56 PM

Share
వేసవిలో మన ఆరోగ్యంగా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన లిస్టులో బొప్పాయి, ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ కూడా ఉంటుంది.

వేసవిలో మన ఆరోగ్యంగా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన లిస్టులో బొప్పాయి, ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ కూడా ఉంటుంది.

1 / 5
దీనిని వేసవిలో తీసుకోవడంతో ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ పానీయం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

2 / 5
ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో విటమిన్-సి కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయితో పాటు, ఈ పానీయంలో అంజీర్, బాదం, ఫ్లాక్స్ గింజల లాంటివి కలపడం ద్వారా మరింత ప్రయోజనకరంగా మారుతుంది.

3 / 5
బొప్పాయి ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ చేసేందుకు కావలసినవి..  ఫ్లాక్స్ సీడ్ ఒకటిన్నర కప్పులు, 1 కప్పు తరిగిన బొప్పాయి. బెల్లం 2 గడ్డలు, యాలకుల పొడి 1/4 tsp, పాలు 3 కప్పులు, అంజీర్ 1, బాదం 2

4 / 5
బొప్పాయి ఫ్లెక్స్ సీడ్స్ స్మూతీని ఎలా తయారు చేయాలి:  ఫ్లాక్స్ సీడ్స్, బాదం, అంజీర్ పండ్లను 1 గంట నానబెట్టండి. ఇప్పుడు బొప్పాయిని కోసి పక్కన పెట్టుకోవాలి. పాలలో బెల్లం వేసి కలపాలి. ఆ తర్వాత తరిగిన బొప్పాయిని కలిపి పై మిశ్రమాలను అన్నింటిని బాగా మిక్సీ పట్టాలి. ఇలా తయారైన స్మూతీపై యాలకుల పొడి వేసి సర్వ్ చేయాలి.

5 / 5
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి

గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం

యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్