వింటర్ సీజన్ వచ్చే సరికి ఉష్ణోగ్రత లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ఇంట్లో తయారు చేసే ఇడ్లీ, దోశ బ్యాటర్స్ పులవవు. ఈ బ్యాటర్స్ పులవకపోతే ఇడ్లీ, దోశలు అంత రుచిగా రావు. దీని వలన టిఫిన్స్ తినాలనిపించదు. కానీ ఈసారి ఈ చిట్కాలు ట్రై చేస్తే.. పిండి బాగా పులుస్తుంది.