ఏపీలో చొరబడ్డ జికా వైరస్.. అంతటా టెన్షన్.. టెన్షన్..
కరోనా మహమ్మారి అంతం కాలేదు. యుద్ధం ముగియలేదు.. ఇంకా మిగిలే ఉంది. కానీ ఇక్కడే ఓ స్మాల్ ఛేంజ్.. రూపం.. వేషాలు మార్చి.. వైరస్ దాడి చేస్తూనే ఉంది. కొత్త కొత్త వేరియంట్లు.. ప్రమాదకరమైన వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఏముందిలే అని లైట్ తీస్కోడానికి అసలే లేదు. ఎందుకంటే.. ఈ మాయరోగం రోజుకో కొత్త వేరియంట్ తో వెంటాడుతూనే ఉంది.
వైరల్ వీడియోలు
Latest Videos