అలా వస్తారు.. ఇలా తెంపుకుపోతారు.. మహిళల్లో భయం.. భయం
ఏపీలో కొద్ది రోజులుగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. అలా వస్తున్నారు ఇలా తెంపుకుపోతున్నారు.. జల్సాలకు అలవాటు పడిన కొంత మంది కేటుగాళ్లు.. ఈజీ మనీ కోసం అడ్డ దారులను ఎంచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. చైన్ స్నాచర్స్ దెబ్బకు ఒంటరిగా వెళ్లాలంటనే మహిళలు భయపడుతున్నారు.
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారు దుండగులు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో చొరబడ్డ జికా వైరస్.. అంతటా టెన్షన్.. టెన్షన్..
చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం
టోల్ మోత.. తిరిగిన ప్రతీసారీ ఎంత కట్టాలో తెలుసా ??
ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??
ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

