Kitchen Hacks: కాకరకాయ కూర చేదు రావద్దంటే.. ఇలా ట్రై చేయండి..

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్ట పడరు. కానీ కాకరలో ఉండే పోషక విలువలు అన్నీ ఇన్నీ కావు. కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ సారి కాకరకాయ కూర వండేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయి చూడండి. ఖచ్చితంగా కూర అయినా ఫ్రై అయినా చాలా రుచిగా ఉంటుంది. చేదు తగ్గడమే కాకుండా కర్రీ కూడా..

|

Updated on: May 08, 2024 | 6:59 PM

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్ట పడరు. కానీ కాకరలో ఉండే పోషక విలువలు అన్నీ ఇన్నీ కావు. కాకరకాయ తినడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

1 / 5
ఈ సారి కాకరకాయ కూర వండేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయి చూడండి. ఖచ్చితంగా కూర అయినా ఫ్రై అయినా చాలా రుచిగా ఉంటుంది. చేదు తగ్గడమే కాకుండా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మరింకెందుకు లేట్ మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కాకరకాయలో ఉండే చేదును తొలగించడానికి ముందు.. కాకరపై ఉండే గరుకు భాగాన్ని చెక్కేయండి. ఇలా చేయడం వల్ల కాస్త చేదు అనేది తగ్గుతుంది. ఇలా కూర వండటం వల్ల అంతగా చేదు అనిపించదు.

3 / 5
కాకరకాయ కూర చేదు రాకుండా ఉండాలంటే.. ఉప్పు, పసుపు నీటిలో వేసి ఉంచండి. లేదంటే పసుపు, ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు కాకరకాయ ముక్కల్ని ఉడికించండి. సుమారు ఓ గంట సేపు అయినా నానబెట్టాలి. ఆ తర్వాత నీరు మొత్తం పిండేసి వండాలి.

4 / 5
కాకరకాయ కూర చేదు రావొద్దంటే.. కాకరకాయ పైనున్న భాగాన్ని చెక్కు తీసేసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. పెరుగులో పసుపు వేసి కాసేపు వదిలేయండి. ఇలా ఓ గంట సేపు ఉంచి తీసేయండి. పెరుగులో ఉడికించినా చేదు తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కాకర కూర చేదు ఉండదు.

5 / 5
Follow us
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..