Spiritual: ఈ వస్తువులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా కింద పెట్టకండి..
కొన్ని రకాల వస్తువులను అస్సలు కింద పెట్టరు. అందులోనూ పూజకు సంబంధించిన వస్తువులను అస్సలు పెట్టరు. ప్రసాదాన్ని కూడా ఆకు లేదంటే ప్లేట్‌లో వేసి పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు చెప్పే ఈ వస్తువులు కూడా కింద పెట్టకూడదట. పెట్టడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయట..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
