AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేరు!

most expensive fruits in the world: ప్రకృతిలో లభించే అనేక రకాలు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. దాంతో పాటు ఇవి ఎంతో రుచిగా కూడా ఉండడంతో వీటిని తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే చాలా రకాల పండ్లు సమాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రం అందని ద్రాక్షగా ఉన్నాయి. ఈ పండ్లు బంగారం కంటే ఖరీదైనవిగా అమ్ముడవుతాయి. ఇవి ఇంత ఖరీదైనవిగా పేరొందడానికి ప్రధాన కారణం వాటి ప్రత్యేక పెంపకం, ప్రయోజనాలు, ఉత్పత్తి పరిమితులు, బ్రాండింగ్. వీటిని కేవలం దనవంతులు మాత్రమే కొనవచ్చు. కాబట్టి ప్రపంచంతో అత్యంత ఖరీదైన టాప్-5 పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Dec 05, 2025 | 4:32 PM

Share
 యుబారి కింగ్ మెలోన్ : జపాన్‌లోని హొక్కైడోకు చెందిన యుబారి కింగ్ అనే పుచ్చకాయ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా పేరొందింది. ఈ జాతికి చెందిన ఒక జత పుచ్చకాయల ధర $25,000 (సుమారు రూ. 22 లక్షలు) వరకు ఉంటుంది. ఈ పండు రుచికి చాలా స్వీట్‌గా ఉండడంతో పాటు ఎంతో సువాసనను కలిగి ఉంటుంది.

1 / 5
రూబీ రోమన్ ద్రాక్ష: సామాన్యులకు అందని ద్రాక్ష అనే సామెత మీరు వినే ఉంటారు. ఈ సామేత ఈ పండును చూసే పుట్టినట్టుంది. ఎందుకంటే జపాన్‌కు చెందిన ఈ ముదురు ఎరుపు ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ధర $8,400( రూ.7లక్షల 55 వేల) వరకు ఉంటుంది. ఈ పండ్లను వేలంలో విక్రయించాలంటే ప్రతి ద్రాక్ష 20 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండాలి. ఇవి జపాన్‌లోని ఇషికావా ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయి.

2 / 5
డెన్సుకే పుచ్చకాయ: ఇది కూడా జపాన్‌లో దొరికే ప్రపంలో అత్యంత ఖరీదైన పండ్డలో ఒకటి. ఈ అరుదైన నల్లటి చర్మం గల పుచ్చకాయ ధర దాదాపు $6,000( 5లక్షల 40వేల) వరకు ఉంటుంది. ఇవి వాటి రుచి, సువాసనకు ప్రత్యేకత కలిగినవి.    హొక్కైడోలో ప్రాంతంలో పండే ఈ పండు.. ప్రతి ఏటా కేవలం 100 నుండి 150 మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అందుకనే వీటికి ఇంత డిమాండ్ ఉంటుంది.

3 / 5
బిజెమ్ దురియన్: థాయ్‌లాండ్‌కు చెందిన ఈ పండు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దురియన్లలో రాజుగా పిలువబడే బిజెమ్ దురియన్ ధర $2,500( 2లక్షల 24 వేల) వరకు ఉంటుంది. ఇది ఎంతో రుచికంగా ఉండడంతో పాటు చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ పండుకు ఇంతలా డిమాండ్ ఉంది.

4 / 5
 హెలిగాన్ పైనాపిల్ యొక్క లాస్ట్ గార్డెన్స్: ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లోని ప్రత్యేక గ్రీన్‌హౌస్‌లో పండించిన ఈ పైనాపిల్ ధర $1,500 అంటే లక్షా 34వేల వరకు ఉంటుంది. ఈ ఒక పండు పెరగడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది కూడా ప్రపంచంలోని ఖరీదైన పండ్లలో ఒకటిగా నిలిచింది.

5 / 5
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు

తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..

ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.

థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..

చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి