టీతో పాటు బిస్కెట్లు తినే అలవాటుందా..? ఈ విషయాలు తెలిస్తే.. వామ్మో..

టీతో బిస్కెట్లు తినడం అనేది కామన్.. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు టీతో వివిధ రకాల స్నాక్స్‌ను తింటూ ఆనందిస్తారు. ఇందులో మైదా, గోధుమపిండి.. ఇలా పలు రకాల పిండి బిస్కెట్లు ప్రముఖంగా ఉంటాయి. అయితే.. మైదాతో చేసిన బిస్కెట్లు మంచి రుచిని కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా చాలా ప్రతికూలతలు ఉన్నాయి.

|

Updated on: Jun 30, 2024 | 1:14 PM

టీతో బిస్కెట్లు తినడం అనేది కామన్.. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు టీతో వివిధ రకాల స్నాక్స్‌ను తింటూ ఆనందిస్తారు. ఇందులో మైదా, గోధుమపిండి.. ఇలా పలు రకాల పిండి బిస్కెట్లు ప్రముఖంగా ఉంటాయి. అయితే.. మైదాతో చేసిన బిస్కెట్లు మంచి రుచిని కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా చాలా ప్రతికూలతలు ఉన్నాయి. మైదా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. టీతో పాటు పిండి బిస్కెట్లు తినడం ఎందుకు హానికరమో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
హై గ్లైసెమిక్ ఇండెక్స్: పిండి అనేది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం.. అంటే దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది డయాబెటిక్ రోగులకు ముఖ్యంగా హానికరమని నిరూపించవచ్చు. పదేపదే వేగంగా షుగర్ పెరగడం, గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుంది.

2 / 6
బరువు పెరుగుట: బిస్కెట్లు సాధారణంగా అధిక మొత్తంలో కేలరీలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో లభించే ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి.. ఇంకా ఆకలిని మళ్లీ పెంచుతాయి.. దీని కారణంగా వ్యక్తి ఎక్కువగా తింటే.. వేగంగా బరువు పెరుగుతారు.

3 / 6
పోషకాలు లేకపోవడం: పిండిలో పోషక విలువ చాలా తక్కువ. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లాంటివి ఏవీ ఉండవు.. శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.. ఇది ఆకలిని తీర్చడమేమో కానీ.. ఆరోగ్యానికి మాత్రం తీవ్ర హాని కలిగిస్తుంది.

4 / 6
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం: పిండి బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉండవచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. ఈ కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

5 / 6
జీర్ణక్రియ సమస్యలు: పిండి జీర్ణవ్యవస్థకు చెడ్డది. దాని వినియోగం మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ లేకపోవడం వల్ల, జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇంకా ఇది కడుపులో మంట, ఉబ్బరంతోపాటు అసౌకర్యానికి దారితీస్తుంది.

6 / 6
Follow us
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?

రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..

భుజాలపై కుమార్తె.. వెనకాలే దేశమంతా.. పక్కనే బ్రదర్

గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. ఇలా తీసుకోండి

జైల్లో ఉన్న కొడుకును కలిసిన దర్శన్ తల్లి..

కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో ప్రమాణం.. ఎందుకో తెలుసా..

బీ అలెర్ట్.! ఇకపై ఆ యాప్స్‌లో కరెంట్ బిల్లు చెల్లింపులు కుదరవ్

పాము, తాబేలు యుద్ధం.. గెలిచింది ఎవరో తెలుసా..? వైరలవుతున్న వీడియో

ప్రభాస్ కల్కి పార్ట్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ మారనున్నాడా..?
ప్రభాస్ కల్కి పార్ట్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ మారనున్నాడా..?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!

రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా

క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు

పగబట్టి.. వెంటాడి వేటాడిన చంపేసిన శునకం !! అమెరికాలో అరుదైన ఘటన

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా ??