AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerawal: వారెవ్వా నిధి.. బ్లాక్ డ్రెస్‏లో అందమైన మాయ.. నిషా చూపులతో చంపేస్తోన్న కిల్లర్ బ్యూటీ..

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది.

Rajitha Chanti
|

Updated on: Jun 30, 2024 | 1:09 PM

Share
తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

1 / 5
ఈ అమ్మడు నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది. కానీ ఒక్క మూవీ కూడా సూపర్ హిట్ కాలేకపోయింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది.

2 / 5
2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ బ్యూటీ డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత మిస్టర్ మజ్నుతో మరోసారి పలకరించినా అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

3 / 5
ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఊహించినంతగా అవకాశాలు మాత్రం రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. కానీ ఈ సినిమా రోజు రోజుకు మరింత ఆలస్యమవుతుంది.

4 / 5
 ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది. నిషా చూపులతో చంపేస్తుంది ఈ వయ్యారి.

5 / 5
Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్