Earthquake in Dream: భూకంపం వచ్చినట్టు కల వచ్చిందా.. దీనికి అర్థం ఇదే!
ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ప్రశాంతంగా నిద్ర పట్టడం చాలా అరుదు. ప్రశాంతంగా పడుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రోజుల్లో ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అవన్నీ తలుచుకుంటూ నిద్ర పోతున్నారు. ఇలాగే అనేక కలలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి. మరి కలలో భూకంపం వచ్చినట్టు వస్తే ఎలాంటి అర్థమో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి భయంకరమైన కలలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మీ జీవితంలో మీరు ఊహించని, అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలా భూకంపాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
