Alcohol for Diabetes: డయాబెటిస్‌ రోగులు ఆల్కహాల్‌ సేవిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ వ్యసనం అనేది త్వరగా వదులుకోలేని ఓ దురాలవాటు. కొందరు ఇంట్లో ఒంటరిగా తాగేందుకు ఇష్టపడితే.. మరికొందరు స్నేహితుడితో లేదా పార్టీలో మద్యం సేవిస్తుంటారు..

|

Updated on: Aug 30, 2024 | 8:29 PM

చాలా మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ వ్యసనం అనేది త్వరగా వదులుకోలేని ఓ దురాలవాటు. కొందరు ఇంట్లో ఒంటరిగా తాగేందుకు ఇష్టపడితే.. మరికొందరు స్నేహితుడితో లేదా పార్టీలో మద్యం సేవిస్తుంటారు.

1 / 5
అయితే రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దికొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్‌ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఇర రక్తపోటు సంగతి సరేసరి. వాస్తవానికి, ఆల్కహాలిక్ పానీయాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది.

2 / 5
అయితే అందరి శరీరంలో ఒకే విధమైన స్పందన ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆల్కహాల్ ప్రతి వ్యక్తి శరీరంలో వివిధ ప్రతిచర్యలను కలిగిస్తుంది. అతిగా తాగడం వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లలో ఈ రిస్క్ చాలా ఎక్కువ.

3 / 5
ముఖ్యంగా టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గడం వివిధ శారీరక సమస్యలను కలిగిస్తుంది. అయితే, సాధారణంగా ఆల్కహాలిక్ పానీయాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరగవచ్చు. అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది.

4 / 5
అయితే, ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచనంత వరకు హానికరం కాదు. రక్తంలో చక్కెర చాలా తక్కువగా ఉంటే ఆహారం సేవించకూడా ఆల్కహాల్ మాత్రమే తీసుకోకూడదు. ఫలితంగా, కాలేయం ఆల్కహాల్‌ను జీర్ణం చేయడంలో వైఫల్యం చెందే ప్రమాదం ఉంది. ఏదిఏమైనప్పటికీ డయాబెటిస్‌ రోగులు ఆల్కహాల్‌ సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

5 / 5
Follow us
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!

మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.

భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..

రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..

మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!

చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!

వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం

హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!