AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoe Odor Remedies: తడి బూట్లు, సాక్స్‌లు దుర్వాసన వస్తున్నాయా? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి.. చెడు వాసన రానేరాదు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండ దాదాపు కనిపించడం లేదు. దీంతో రోజూ వర్షం నీటిలో, బురదలో నడుచుకుంటూ ఆఫీసుకు, స్కూల్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రంలో షూ-సాక్ తప్పనిసరిగా తడుస్తాయ్‌. ఒకసారి వర్షంలో తడిసిన షూ-సాక్స్‌లు ఆదిపోయే అవకాశం చాలా వరకు ఉండదు. తడి బూట్లు, సాక్స్ ధరిస్తే.. కాసేపటికే బూట్లు, సాక్స్ దుర్వాసన వస్తాయి..

Srilakshmi C
|

Updated on: Aug 30, 2024 | 8:18 PM

Share
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండ దాదాపు కనిపించడం లేదు. దీంతో రోజూ వర్షం నీటిలో, బురదలో నడుచుకుంటూ ఆఫీసుకు, స్కూల్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రంలో షూ-సాక్ తప్పనిసరిగా తడుస్తాయ్‌. ఒకసారి వర్షంలో తడిసిన షూ-సాక్స్‌లు ఆదిపోయే అవకాశం చాలా వరకు ఉండదు. తడి బూట్లు, సాక్స్ ధరిస్తే.. కాసేపటికే బూట్లు, సాక్స్ దుర్వాసన వస్తాయి

1 / 5
బూట్ల వాసన భయంకరంగా ఉంది. దుర్వాసన వచ్చే బూట్లు ధరించకూడదు. దుర్వాసనతో కూడిన షూలు, సాక్స్‌లు వేసుకుంటే చుట్టుపక్కల వారికీ దుర్వాసన వెదజల్లుతుంది. ఎవరూ మీ సమీపంలో నిలబడలేరు. బూట్ల వాసనను ఎలా తొలగించాలంటే.. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు, బూట్లు తీసి పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత షూ లోపల నిమ్మ లేదా నిమ్మ తొక్క ముక్క ఉంచాలి. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కూడా వేస్తే.. వాసనను తొలగిస్తుంది.

2 / 5
ఈ కాలంలో వాటర్ ప్రూఫ్‌ బూట్లు ధరించడానికి ప్రయత్నించండి. ఉతికడానికి, కడిగి శుభ్రం చేయడానికి వీలుండే బూట్లు ధరించవచ్చు. ఉతికిన బూట్లను సబ్బు నీటిలో కాసేపు నానబెట్టి, తర్వాత బ్రష్‌తో స్క్రబ్ చేయాలి. శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెడితే దుర్వాసన రాదు.

3 / 5
పొడి గుడ్డతో తడి బూట్లు తుడవాలి. బేకింగ్ సోడాను బూట్లలో చల్లాలి. మరుసటి రోజు బూట్లు ధరించే ముందు పూర్తిగా తుడిచి.. ధరించాలి. ఇలా చేస్తే అన్ని వాసనలను తొలగిస్తుంది. బూట్లు వేసుకునే ముందు మీ పాదాలకు బేబీ పౌడర్‌ను పూయాలి. సాక్స్ లోపల కూడా పౌడర్‌ వేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలకు చెమట తక్కువగా పడుతుంది. చెమట ఉన్నప్పటికీ, పౌడర్ దానిని పీల్చుకుంటుంది, చెడు వాసనను రానివ్వదు.

4 / 5
టీ ట్రీ ఆయిల్ బూట్లు, సాక్స్‌ల నుండి దుర్వాసనను తొలగించడానికి బలేగా పనిచేస్తుంది. షూ మీద కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకోవాలి. సాక్స్‌లను శుభ్రం చేసే సమయంలో టీ ట్రీ ఆయిల్‌ను నీటిలో కలపవచ్చు.

5 / 5
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.

Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!