Diabetes Drinks: మధుమేహాన్ని మాయం చేసే సూపర్ జ్యూస్..! క్రమం తప్పకుండా తీసుకోండి!
మధుమేహం.. దీన్నే డయబెటీస్, షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ప్రస్తుతం దేశంలో వేగంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. చాపకింద నీరులా ప్రజల్ని వెంటాడుతోంది. ఒకప్పుడు కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ షుగర్ వ్యాధి ఇప్పుడు చిన్నా పెద్ద తేడా లేకుండా పట్టి పీడిస్తోంది. శరీరంలో ఉండే గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే... మధుమేహాన్ని వ్యాధిగా భావించకూడదు... ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. పూర్తిగా నయం చేయలేనప్పటికీ సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. సరైన ఆహార నియమాలు, జీవనశైలితో డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, పోషకాలను అందించే కొన్ని పానీయాలు ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్స్ తాగాల్సిన ఆ డ్రింక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




