Divi : దుమ్మురేపిన దివి.. ఏం వయ్యారాలు.. సెగలు రేపుతోందిగా
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకుంది అందాల భామ దివి. సూపర్ స్టార్ మహేష్ బౌ హీరోగా నటించిన మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
