AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firoza Khan: నటిని కిడ్నప్ చేసిన చిత్రహింసలు పెట్టిన గ్యాంగ్.. అసలు ఏం జరిగిందంటే

 సీరియల్స్ లో నటించి.. ఆతర్వాత సినిమాలు చేసి ఆకట్టుకుంది ఆ చిన్నది. అలాగే ప్లే బ్యాక్ సింగర్ గాను రాణించింది ఆ బ్యూటీ కానీ ఇప్పుడు ఆమెను ఓ ముఠా కిడ్నప్ చేసింది. ఆమె ఎవరో తెలుసా.. 

Rajeev Rayala
|

Updated on: Apr 03, 2024 | 1:37 PM

Share
 సీరియల్స్ లో నటించి.. ఆతర్వాత సినిమాలు చేసి ఆకట్టుకుంది ఆ చిన్నది. అలాగే ప్లే బ్యాక్ సింగర్ గాను రాణించింది ఆ బ్యూటీ కానీ ఇప్పుడు ఆమెను ఓ ముఠా కిడ్నప్ చేసింది. ఆమె ఎవరో తెలుసా.. 

 సీరియల్స్ లో నటించి.. ఆతర్వాత సినిమాలు చేసి ఆకట్టుకుంది ఆ చిన్నది. అలాగే ప్లే బ్యాక్ సింగర్ గాను రాణించింది ఆ బ్యూటీ కానీ ఇప్పుడు ఆమెను ఓ ముఠా కిడ్నప్ చేసింది. ఆమె ఎవరో తెలుసా.. 

1 / 5
మహారాష్ట్రకు చెందిన ఫిరోజా ఖాన్ .. ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్‌లో నటించారు. అంతే కాదు చాలా సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా తన ప్రతిభ చాటుకుంది.

2 / 5
ఓవైపు నటిస్తూనే.. సింగర్‌గాను రాణిస్తోంది ఈ అమ్మడు. ముంబైలో నటి ఫిరోజా ఖాన్ కిడ్నాప్‌కు గురైంది. ఈ కిడ్నప్ కు సంబందించిన వార్తలు వైరల్ అయ్యాయి.ఈ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

3 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలు తెలిపింది. నేను కొంతమందిని కలుస్తూ ఉండేదాన్ని.. అయితే వారిని కలవడం డేంజర్ అని చెప్పినా వినలేదు. చివరకు వాళ్లు చెప్పినట్లే జరిగిందని నటి ఫిరోజా ఖాన్ అన్నారు.

4 / 5
ముంబైలోని నలసోబారా స్లమ్ ఏరియా ఏరియాకు వెళ్తే అక్కడ ఓ ముఠా తనను కిడ్నప్ చేసిందని తెలిపింది.  ఎత్తుకెళ్ళి తనను చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. కిడ్నాప్ చేసి తనను చిత్రహింసలు పెట్టారని.. ఆ విషయాలను బయట చెప్పుకోలేనని తెలిపింది.

5 / 5
Follow Us
వైభవ్ ఔటయ్యాక పాక్ ప్లేయర్ల రచ్చ.. అభిషేక్ ఏం చేశాడంటే?

రాత్రిపూట బొప్పాయి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? నెలకు రూ.35 వేలు సంపాదించాలంటే ఎలా

హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ

ఖరీదైన బట్టలు అవసరం లేదు.. ఆఫీసులో హుందాగా కనిపించాలంటే ఇవి చాలు

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్రను తిరగరాసిన జంషెడ్ ఆలం

కారులో CNG కిట్ పెట్టిస్తున్నారా? ఈ తప్పు చేస్తే పేలుడు ప్రమాదం

ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ బాడీ ఉక్కులా

రాగి పిండితో కరకరలాడే కట్లెట్స్.. సాయంత్రం టీతో తింటే అదిరిపోద్ది

ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్.. వీరికి ఈ వారం పట్టింది బంగారమే