ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో మళ్లీ దేవర గురించి చర్చ నడుస్తోంది. 'దేవర' షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. గోవాలోని బీచ్ లో భారీ సెట్ ను ఏర్పాటు చేసిన చిత్రబృందం అక్కడ హై ఫైట్ సీక్వెన్స్, సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.