దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాలు.. 75 వారాల పాటు దేశ స్వాతంత్ర వేడుకలు.. అత్యంత సుందరంగా సబర్మతి ఆశ్రమం

తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

|

Updated on: Mar 16, 2021 | 6:30 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలకు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో విరజిల్లుతోంది.

1 / 6
అహ్మదాబాద్ నగరం అత్యంత సుందరంగా కనిపిస్తోంది. లైటింగ్ సిస్టమ్ దృశ్యం ఆకట్టుకుంటుంది.

2 / 6
దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ సమాధి , 'అక్షర్ ఘాట్' సమీపంలో సబర్మతి ఆశ్రమం సమీపంలో ప్రత్యేకంగా అలంకరించారు.

3 / 6
1930 లో చారిత్రాత్మక దండి యాత్రలో మహాత్మా గాంధీ చేసిన మార్గంలోనే దండి యాత్ర కొనసాగుతుంది. మొదట  81 మంది గాంధీ అనుచరులు ఈ దండి యాత్ర ప్రారంభమైంది.

4 / 6
గాంధీజీ ఆశ్రమంతో పాటు రివర్ ఫ్రంట్, ఇతర ప్రదేశాలలో అత్యంత సుందరంగా అలంకరించారు.

5 / 6
తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడకలను నిర్వహిస్తున్నారు.

6 / 6
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ