Rain Alert: ఒకేసారి రెండు తుఫాన్లు..! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Two Cyclones Affect On AP - Telangana: దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్, మరోవైపు బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తేజ్ తుపాన్ అక్టోబరు 22న తీవ్ర తుఫానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
