AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves For Hair: కరివేపాకు ఆకులతో హెయిర్‌ ప్యాక్‌.. పెళ్లికాని ప్రసాదులు మీ కోసమే! బట్టతల రాకముందే జాగ్రత్తపడండి

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. జుట్టు దువ్వుతున్నప్పుడు చేతినిండా జుట్టు వస్తుంది. వేలకొద్దీ చికిత్సలు చేసినా ఫలితం కనిపించదు. రోజులు గడిచే కొద్దీ తల ముందు భాగంలో బట్టతల పెరుగుతుంది. ఇది మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి జుట్టుకు అదనపు జాగ్రత్త చాలా అవసరం. రోజుకు 100 వెంట్రుకలు రాలడం సాధారణం. కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలితే మాత్రం సమస్యగా పరిగణించాలి. అధికంగా జుట్టు రాలడం చివరికి బట్టతలకి దారితీస్తుంది..

Srilakshmi C
|

Updated on: Feb 18, 2024 | 9:05 PM

Share
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. జుట్టు దువ్వుతున్నప్పుడు చేతినిండా జుట్టు వస్తుంది. వేలకొద్దీ చికిత్సలు చేసినా ఫలితం కనిపించదు. రోజులు గడిచే కొద్దీ తల ముందు భాగంలో బట్టతల పెరుగుతుంది. ఇది మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి జుట్టుకు అదనపు జాగ్రత్త చాలా అవసరం.

1 / 5
రోజుకు 100 వెంట్రుకలు రాలడం సాధారణం. కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలితే మాత్రం సమస్యగా పరిగణించాలి. అధికంగా జుట్టు రాలడం చివరికి బట్టతలకి దారితీస్తుంది.ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఈ ఆకు వంట రుచిని పెంచడమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
కరివేపాకుతో ఉసిరికాయ, మెంతికూర కలిపి జుట్టుకు అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తుంది. ఇందుకోసం ఉసిరికాయ రసం, మెంతి ఆకు ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కరివేపాకు రసం కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి.

3 / 5
కరివేపాకు ఆకులను పెరుగుతో కలిపి జుట్టుకు అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఈ రెండు పదార్థాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, కరివేపాకు పేస్తుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి జుట్టుకు పట్టించాలి.

4 / 5
Hairfall

Hairfall

5 / 5
Follow Us
వామ్మో.. స్నేక్ క్యాచర్‌పై దూసుకెళ్లిన కింగ్ కోబ్రా..

వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?.

80 కిలోమీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. నెట్టింట జోరు చర్చ

ఆధార్ కార్డ్ నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..

కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే

తెల్ల నువ్వుల లడ్డు.. రోజుకొకటి తింటే చాలు మోకాళ్ళనొప్పులు మాయం

టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం

ఈ ఒక్క ఇంజెక్షన్ తో పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లారో..

ఛీ యాక్‌.. అనకండి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ!