Year Ender 2021: మసక బారిన కింగ్ కోహ్లీ బ్యాటింగ్.. సెంచరీ లేకుండానే ఈ ఏడాదికి కూడా గుడ్‌బై..!

Virat Kohli: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేయకుండానే 2021 సంవత్సరాన్ని ముగించాడు. 33 ఏళ్ల కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో..

Venkata Chari

| Edited By: Phani CH

Updated on: Dec 30, 2021 | 9:28 AM

సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేయకుండానే 2021 సంవత్సరాన్ని ముగించాడు. 33 ఏళ్ల కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.

1 / 4
 Virat Kohli

Virat Kohli

2 / 4
క్రికెట్ ప్రపంచంలో రన్ మెషీన్, కింగ్ కోహ్లిగా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ, కోవిడ్ కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు లేని కారణంగా 2020లో ఈ ఫీట్ చేయడంలో దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం సెంచరీ చేయకుండానే 2021ని ముగిస్తున్నాడు.

3 / 4
ముఖ్యంగా 2021 కోహ్లీకి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే కోహ్లీ భారత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది.

4 / 4
Follow us