AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: 4ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో అరంగేట్రం.. తుఫాన్ సెంచరీతో భారత బౌలర్ స్పెషల్ రికార్డు..!

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా సెంచూరియన్ టెస్టులో నాలుగో రోజు రెండు వికెట్లు తీసి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకురావడంతో పాటు మరో గొప్ప రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Venkata Chari
| Edited By: |

Updated on: Dec 30, 2021 | 9:28 AM

Share
టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. ప్రస్తుతం మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

1 / 4
జస్ప్రీత్ బుమ్రా విదేశీ గడ్డపై 100 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 43 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును తాకాడు. సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాసి వాన్ డెర్ డస్సెన్‌ను బౌల్డ్ చేయడం ద్వారా అతను తన 100వ వికెట్‌ని అందుకున్నాడు.

2 / 4
విశేషమేమిటంటే, 4 సంవత్సరాల క్రితం జనవరి 2018లో, బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను దక్షిణాఫ్రికాలో ప్రారంభించాడు. అప్పటి నుంచి 25 టెస్టులు ఆడాడు. ఇప్పటి వరకు బుమ్రా 23 మ్యాచులు విదేశాలలో ఆడాడు.

3 / 4
టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రానే. కేవలం 24 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 టెస్టులు ఆడగా, అందులో 105 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 6 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు.

4 / 4
Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు

అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..

ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.

సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..

ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..

దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!

పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్