గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట.. ప్లాన్ మాములుగా లేదుగా..!
Vaibhav Suryavanshi Team India Debut: ప్రతిభ ఎంత ఉన్నా సరైన సమయం వచ్చే వరకు వేచి చూడటం క్రీడా రంగంలో సహజం. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు భారత క్రికెట్‌కు ఎంతో కీలకం కానుంది. కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న ఈ రక్షణాత్మక నిర్ణయాలు ఈ యువ ఆటగాడిని మానసికంగా మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
