Rohit Sharma: హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
Rohit Sharma Hamilton Stats: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రోహిత్ శర్మపై అభిమానుల దృష్టి నెలకొంది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ మైదానంలో హిట్‌మ్యాన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా న్యూజిలాండ్ గడ్డపై తొలి వన్డే సెంచరీ సాధిస్తాడా అన్న ఆసక్తి నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
