Rishabh Pant Birthday: 19 ఏళ్లకే ఎంట్రీ.. ఆసీస్, ఇంగ్లండ్ లాంటి దిగ్గజ టీంలకు చుక్కలు.. పంత్ కెరీర్ లో 5 కీలక ఇన్నింగ్స్ లు..
4 అక్టోబర్ 1997న జన్మించిన రిషబ్ పంత్ తన 25వ పుట్టినరోజును నేడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాపై ఇండోర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన పుట్టినరోజును చిరస్మరణీయంగా మార్చుకునే సువర్ణావకాశం అతనికి లభించనుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
