R Ashwin: రూ. 12 లక్షలతో మొదలై.. రూ. 97 కోట్లకు చేరిన సంపాదన.. అశ్విన్ ఐపీఎల్ లెక్కలు చూస్తే మైండ్ పోద్దంతే..
Ravichandran Ashwin Retire from IPL: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడాడు. అశ్విన్ కూడా తన ఐపీఎల్ కెరీర్‌ను సీఎస్కేతోనే ప్రారంభించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
