మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి స్టార్ట్ కాబోతున్న ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలోని 10 జట్ల కెప్టెన్లు ఎంత పారితోషికాలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..