ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కామెరాన్ గ్రీన్‌ను ముంబై నుంచి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ట్రేడ్ చేసింది. కామెరాన్ గ్రీన్ వచ్చి జట్టును చాలా మ్యాచ్‌లు గెలిపిస్తాడని RCB ఊహించింది. కానీ, సరిగ్గా అందుకు విరుద్ధంగా జరిగింది.