ఐర్లాండ్ గడ్డపై సరికొత్త చరిత్రకు సిద్ధమైన వైభవ్.. ఆ నలుగురి కంటే బుడ్డోడి అరంగేట్రమే ఎందుకు స్పెషల్?
Vaibhav Sooryavanshi T20 Debut: వయసు కేవలం పదిహేనేళ్లే అయినా, దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రతిభతో దూసుకొచ్చిన వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. బెల్‌ఫాస్ట్ వేదికగా సాగనున్న ఈ సరికొత్త పోరులో వైభవ్ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకుని, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
