IPL 2024: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ సామీ.. 10 సిక్సర్లు, 5 ఫోర్లు.. 41 బంతుల్లో ఊచకోత.. తుఫాన్ సెంచరీతో బద్దలైన రికార్డులు

IPL 2024: గుజరాత్ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయంగా 70 పరుగులు సాధించగా, తుఫాన్ బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్ కేవలం 41 బంతుల్లో అజేయ శతకం సాధించాడు. దీంతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన జాక్స్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో పాటు ఆర్సీబీ తరపున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును లిఖించాడు.

Venkata Chari

|

Updated on: Apr 29, 2024 | 8:21 AM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్‌లో 3వ విజయం నమోదు చేసింది.

1 / 6
గుజరాత్ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయంగా 70 పరుగులు చేయగా, తుఫాన్ బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్ 41 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

2 / 6
కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన జాక్స్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో పాటు ఆర్సీబీ తరపున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును లిఖించాడు.

3 / 6
దీంతో పాటు ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన జాక్స్.. RCB తరపున ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి నాన్ ఓపెనర్‌గా నిలిచాడు.

4 / 6
జాక్స్ కంటే ముందు, క్రిస్ గేల్ 2013లో పూణె వారియర్స్ ఇండియాపై కేవలం 30 బంతుల్లో సెంచరీ సాధించాడు.

5 / 6
ఈ మ్యాచ్‌లో తొలి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్స్ మిగిలిన 50 పరుగులను కేవలం 10 బంతుల్లోనే పూర్తి చేశాడు. దీనితో పాటు, జాక్స్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయడానికి తక్కువ సంఖ్యలో డెలివరీలు తీసుకున్న మొదటి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!