కేవలం 9 బంతులు ఎదుర్కొన్న ఎంఎస్‌డీ 2 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. ఇలా చివరి ఓవర్లో బౌండరీల వర్షం కురిపించిన ధోని.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.