AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023, MI vs CSK: ‘ఎల్‌ క్లాసికో మ్యాచ్‌’కి ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.. కారణం ఏమిటంటే..?

IPL 2023: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన చెన్నై 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. అయితే ఐపీఎల్‌లో ఎల్‌ క్లాసికో మ్యాచ్‌ అని చెప్పుకునే ఈ టీ20కి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముగ్గురు దూరంగా ఉన్నారు.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 09, 2023 | 6:05 AM

Share
IPL 2023:  శనివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్,  చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

1 / 7
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన చెన్నై  7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. అయితే ఐపీఎల్‌లో ఎల్‌ క్లాసికో మ్యాచ్‌ అని చెప్పుకునే ఈ టీ20కి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముగ్గురు దూరంగా ఉన్నారు. అందుకు కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

2 / 7
బెన్ స్టోక్స్:  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మోకాలి నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాబట్టి అతనికి బదులుగా డ్వేన్ ప్రిటోరియస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో కనిపించాడు.

3 / 7
జోఫ్రా ఆర్చర్: అలాగే ముంబై ఇండియన్స్ జట్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా గాయం సమస్యతో బాధపడుతున్నాడు. ముందుజాగ్రత్తగా అతనికి విశ్రాంతినిచ్చామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే, ఆర్చర్ స్థానంలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ రంగంలోకి దిగాడు.

4 / 7
మొయిన్ అలీ: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. మోకాలి నొప్పి సమస్య కారణంగా ఆలీకి ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో అతని స్థానంలో  సిసంద మగల టీమ్‌లో చేరాడు.

5 / 7
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్.

6 / 7
చెన్నై సూపర్ కింగ్స్  జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే.

7 / 7
Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..

ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!

ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..

జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!

PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?

చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?

టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..

ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?

బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?